Hyderabad Aquarium : సముద్రం కింద నడిచిన ఫీలింగ్.. హైదరాబాద్‌లో దేశంలోనే పెద్ద అక్వేరియం రాబోతుంది
Hyderabad Aquarium : మన హైదరాబాద్ నగరం రోజురోజుకీ బాగా డెవలప్ అవుతుంది. ఐటీలో, మెడిసిన్‌లో ఇప్పటికే దూసుకుపోతున్న మన హైదరాబాద్‌కి ఇప్పుడు మరో కొత్త అట్రాక్షన్ రాబోతోంది.