Sampoorna Ramayana Pradarshana (5)
|

Sampoorna Ramayanam: ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు ప్రారంభం…ఆకట్టుకున్న సంపూర్ణ రామాయణం సెట్టింగ్

తిరుపతిలోని ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా మొదలయ్యాయి. ఈ సందర్భంగా టిటిడి ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సంపూర్ణ రామాయణం (Sampoorna Ramayanam) సెట్టింగ్‌ భక్తులను విశేషంగా ఆకట్టకుంటోంది.

Thailand Digital Arrival Card
| |

Thailand Digital Arrival Card : థాయ్‌లాండ్ వెళ్లాలంటే ఈ కార్డు తప్పనిసరి !

అంతర్జాతీయ ప్రమాణాలకు తగిన విధంగా థాయ్‌లాండ్ అప్డేట్ అవుతోంది. ఈ దిశలో డిజిటిల్ ఎరైవల్ కార్డు (Thailand Digital Arrival Card) ను ప్రవేశ పెట్టింది . 2025 మే1 నుంచి ఈ కార్డు తప్పనిసరి చేసింది.

Indias Last Village By Prayanikudu
| | | |

Mana : భారత్‌లో చివరి గ్రామం…ఇక్కడే సరస్వతి నది పుట్టేది | India’s Last Village

Mana: అందరికీ నమస్కారం, నేను 2024 సెప్టెంబర్‌లో ఒకప్పుడు భారత దేశంలో చివరి గ్రామం (India’s Last Village) పిలుచుకునే మాణాకు వెళ్లాను. దీనిని ఇప్పుడు భారత్‌లో తొలి గ్రామం అని కూడా పిలుస్తున్నారు. ఈ గ్రామానికి నేను ఎలా వెళ్లాను… నా ప్రయాణం ఎలా జరిగింది…ఏం చూశాను, ఏం తెలుసుకున్నానో…మీతో షేర్ చేసుకోబోతున్నాను. దీనికి సంబంధించిన వ్లాగ్ (Prayanikudu Channel) కూడా చేశాను. 

Pamban Bridge To Be Inaugurated By Pm Modi On Sri Ram Navami (3)
| |

Pamban Bridge Inauguration : శ్రీరామ నవమి రోజున పంబన్ బ్రిడ్జిని ప్రారంభించనున్న ప్రధాని మోది

భారతీయ ఇంజినీరింగ్ ప్రతిభకు నిదర్శనంగా నిలిచే పంబన్ బ్రిడ్జిని (Pamban Bridge Inauguration) ప్రధాన మంత్రి మోడి ప్రారంభించనున్నారు. ప్రస్తుతం శ్రీలంకా (Sri Lanka) పర్యాటనలో ఉన్న ఆయన తరువాత తమిళనాడు వెళ్లనున్నారు.

Indian Railways Coaches Production 2024-25 (4)
|

Indian Railways: రైల్వేలో రద్దికి చెక్… బోగీల ఉత్పత్తిలో అదరగొట్టిన ఇండియన్ రైల్వే

రైల్వే ప్రయాణికుల సంఖ్య భారీగా పెరగడంతో రద్దీని నిర్వహించే విషయంపై భారతీయ రైల్వే (indian Railways) ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతీయ రైల్వే ఉత్పాదకత పరంగా అదరగొట్టింది.

Prayagraj Direct Flights From Hyderabad

నేపాల్ వెళ్లేందుకు SpiceJet , Air India Express విమానాలకి అనుమతి 

భారత్ నేపాల్ మధ్య వైమానిక సేవల్లో మరో కీలక అడుగు ముందుకు పడింది.  ఖాట్మాండులోని త్రిభువణ్ అంతర్జాతీయ విమానాశ్రయం (Tribhuvan International Airport) నుంచి భారత్‌కు డైరక్ట్ ఫ్లైట్స్ నడిపేందుకు స్పైస్‌జెట్ (Spicejet), ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థలకు అనుమతి లభించింది.

European Mr Abroad Vlogger Praised Hyderabad Metro
| |

“లండన్‌ కూడా పనికి రాదు” హైదరాబాద్ మెట్రోకు ఫిదా అయిన యూరోపియన్ వ్లాగర్ | Hyderabad Metro Rail

మిస్టర్ ఎబ్రాడ్ అనే యూరోపియన్ ట్రావెల్ వ్లాగర్ ఇటీవలే హైదరాబాద్ మెట్రో ట్రైన్‌లో (Hyderabad Metro Rail) ప్రయాణించాడు. అత్యాధునిక రవాణా సౌకర్యంపై వ్లాగ్ చేసేందుకు ప్యారడైజ్ స్టేషన్ నుంచి లకిడీకాపూల్ వరకు ప్రయాణించిన ఈ వ్లాగర్ పాజిటీవ్‌ రియాక్షన్ చూసిన తరువాత మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది. 

TTD Updates 5

TTD Donation Perks: తిరుమలలో రూ. కోటి విరాళంగా ఇస్తే ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారో తెలుసా?

తిరుమలలో కొలువై ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామికి రూ. కోటి విరాళంగా ఇచ్చే (TTD Donation Perks) భక్తులకు ప్రత్యేేక సౌకర్యాలు కల్పిస్తోంది టిటిడి. ఈ మేరకు పూర్తివివరాలతో ఒక ప్రకటన చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. భక్తులకు కల్పించే ప్రత్యేక సౌకర్యాలు ఏంటో తెలిపి వాటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలో వివరిచింది.

India Beat USA and Europe In Locomotive Production
|

లోకోమోటివ్ ఉత్పత్తిలో అమెరికా, యూరోప్‌ను వెనక్కి నెట్టిన భారత్ | Locomotive Production

ఉత్పాదన రంగంలో భారత్ ఒక కీలక (Locomotive Production) మైలురాయిని చేరుకుంది. 2024-25 సంవత్సరంలో ఏకంగా 1,681 రైల్వే లోకోమేటివ్స్ (ట్రైన్ ఇంజిన్లు) తయారు చేసింది. ఈ సంఖ్య అనేది అమెరికా, ఆస్ట్రేలియా, యూరోప్, సౌత్ అమెరికా, ఆఫ్రికా దేశాల ఉత్పత్తిని కలిపితే వచ్చే సంఖ్య కన్నా ఎక్కువ. 

Surya Vahana Prabha

సూర్యప్రభ వాహనంపై భక్తులకు అభయమిచ్చిన శ్రీ కోదండరామ స్వామి | Surya Prabha Vahanam

తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడవ రోజు 2025 ఏప్రిల్ 2వ తేది బుధవారం స్వామివారికి సూర్యప్రభ వాహన సేవ (Surya Prabha Vahanam) జరిగింది. ఉదయం 8 గంటలకు స్వామివారు భక్తులకు దర్శనం ఇచ్చారు.

Kyoto, Japan
| | |

ఈ వసంతం ఎంతో అందమైనది | ఈ 10 ప్రదేశాలు చూస్తే మీకే తెలుస్తుంది | Spring Destinations

ప్రపంచంలో చాలా మందికి వసంతం (Spring Destinations) నచ్చుతుంది. ఎందుకంటే ఈ సమయంలో ప్రపంచంలోని కొన్ని ప్రదేశాలు అత్యంత అందంగా కనిపిస్తాయి. అక్కడి నేచర్ అందంతో టార్చర్ చేసేలా ఉంటుంది. అలా స్ప్రింగ్ సీజన్‌లో అందంగా కనిపించే నగరాలు ఇవే…

Cosmetic Tourism
| | | | |

Cosmetic Tourism : కాస్మెటిక్ సర్జరీల కోసం విదేశీ పర్యటనలు…టూరిజంలో కొత్త ట్రెండ్ !

ట్రావెలింగ్, టూరిజంలో ఎన్నో కొత్త ట్రెండ్స్ వస్తున్నాయి. అందులో ఈ మధ్య కాలంలో కాస్మెటిక్ టూరిజం (Cosmetic Tourism) అనేది బాగా పాపులర్ అవుతోంది. ఈ పోస్టులో కాస్మెటిక్ టూరిజం అంటే ఏంటి ? ఏ ఏ దేశాలు దీనికి ఫేమస్సో మీకు తెలియజేస్తాను. లెట్స్ స్టార్ట్…

Japanese Women In Vijayawada Kananadurgamma Pushparchana Seva
| |

దుర్గమ్మ ప్రత్యేక పుష్పార్చనలో పాల్గొన్న జపనీస్ భక్తులు | Japanese Women In Indrakeeladri 

అమ్మలగన్న అమ్మ బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు దేశ విదేశాల నుంచి వస్తుంటారు. అలా అమ్మవారి మహిమల గురించి తెలుసుకున్న ఇద్దరు విదేశీ భక్తులు (Japanese Women In Indrakeeladri ) అమ్మవారిని దర్శించుకుని పుష్పార్ఛనలో పాల్గొన్నారు.

Vontimitta Brahmostavam 2025

ఒంటిమిట్టలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం..ఏప్రిల్ 6 నుంచి 14 వరకు బ్రహ్మెత్సవాలు | Vontimitta Brahmotsavam 2025

ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా (Vontimitta Brahmotsavam 2025) జరిగింది. ఏప్రిల్ 6వ తేదీ  నుంచి 14వ తేదీ వరకు ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకు ముందు ఆనవాయితీగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తుంటారు. 

Tirupati Kodandarama Swamy HANUMANTA VAHANA SEVA

హనుమంత వాహనంపై భక్తులకు అభయం ఇచ్చిన ప‌ట్టాభి రాముడు | Sri Kodandarama Temple in Tirupati

తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు (Sri Kodandarama Temple in Tirupati) వైభవంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు అయిన ఏప్రిల్ 1వ తేదీ మంగళవారం స్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు అభయం ఇచ్చారు.

Most Dangerous Country Mexico
| |

Mexico: మెక్సికోలో ప్రభాస్ మూవీ షూటింగ్…అసలు ఈ దేశం ఎంత డేంజరో తెలుసా?

మెక్సికో (Mexico), ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశాల్లో ఒకటి. అక్కడ డ్రగ్ మాఫిమా చాలా ఎక్కువ. అత్యంత కరప్ట్ పోలీసులు ఎక్కడైనా ఉన్నారంటే మెక్సికోలోనే (Most Corrupted Police Force) ఉంటారు. 

Floral Decoration In Tirumala (7)
| |

శ్రీవారి ఆలయంలో ఉగాది సందర్భంగా 8 టన్నుల పుష్పాలతో అలంకరణ | Ugadi In Tirumala

ఉగాది సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో (Ugadi In Tirumala) ప్రత్యేక అలంకరణ భక్తులను ఆకట్టుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానంకు (TTD) చెందిన ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో పువ్వులతో, పండ్లతో ప్రత్యేకంగా అలంకరణలు చేశారు.

Sri Kodandarama Swamy Brahmostavalu (3)

Tirupati: తిరుపతి శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు…సింహవాహనంపై దర్శనం ఇచ్చిన స్వామి

తిరుపతిలో (Tirupati) శ్రీ కోదండరామ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మూడవ రోజున స్వామి వారు సింహ వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు.

Earthquakes
|

Earthquakes: మయన్మార్, థాయ్‌లాండ్‌లో భారీ భూకంపం …పేకమేడల్లా కూలిన భవంతులు

భారీ భూకంపాలతో మయన్మార్, థాయ్‌లాండ్‌ దేశాలు (Earthquakes) కంపించిపోయాయి. మయన్మార్‌లో వరుసగా రిక్టార్‌స్కేలుపై 7.2 అండ్ 7.0 తీవ్రతతలో వచ్చిన భూకంపాలకు ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరిగెత్తారు.

TTD Tirumala
| |

April Events In Tirumala : తిరుమల, తిరుపతిలో ఏప్రిల్ నెలలో జరిగే ప్రత్యేక కార్యక్రమాలు ఇవే!

2025 ఏప్రిల్ నెలలో తిరుమలతో పాటు తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామీ ఆలయంలో జరిగే ప్రత్యేక కార్యక్రమాల వివరాలు (April Events In Tirumala) మీ కోసం అందిస్తున్నాం. దీన్ని బట్టి మీ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోండి.