act of kindness
|

Act Of Kindness : నడవలేక ట్రైన్ ఆపమన్న వృద్ధ జంట,  లోకోపైలెట్ ఏం చేశాడంటే..

Act Of Kindness : షెడ్యూల్స్ అండ్ డెడ్‌లైన్స్ గొడవలో పడి సాటి మనిషికి సాయం చేయడం గురించి ఆలోచించని జనరేషన్ మనది. ఇలాంటి సమయంలో ఒక చిన్న సాయం కూడా మానవత్వం ఇంకా బతికే ఉంది అనే సందేశాన్ని సమాజానికి అందిస్తాయి. చిన్నదే కానీ చాలా మంచి సందేశాన్ని ఇచ్చే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Travel Advisories
|

Travel Advisories : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్…పలు విమానాశ్రయాలు మూసివేత

Travel Advisories : పాకిస్తాన్‌లోని పలు ఉగ్రస్థావరాలపై ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ మెరుపు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్ తరువాత వైమానిక ఆంక్షల్లో భాగంగా ఉత్తర భారతంలోని పలు ఎయిర్‌పోర్టులను మూసివేశారు. 

Operation Sindoor

Operation Sindoor : పాకిస్థాన్‌లోని 9 ఉగ్రస్థావరాలపై భారత్ మెరుపుదాడి

పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్ సైన్యం పరిమిత స్థాయిలో మెరుపు దాడి చేసింది. ఈ ఆపరేషన్‌ను ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) అని పేరు పెట్టారు. ఇందులో పాకిస్తాన్‌తో పాటు పాక్ ఆక్రమిత జమ్మూ అండ్ కశ్మీర్‌లోని 9 ఉగ్రస్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది.

India’s Ancient Temples

Indias Ancient Temples : మన దేశంలో అతిపురాతనమైన 5 దేవాలయాలు !

Indias Ancient Temples: హైందవ మతానికి పుట్టినిల్లు అయిన భారత దేశంలో కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు లక్షలాది దేవాలయాలు ఉన్నాయి. భారతీయ సంస్కృతికి, ఆచారాలకు, విధివిధానాలకు, వారసత్వానికి ప్రతీకగా నిలిచే ఆలయాలు మన దేశంలో అనేకం ఉన్నాయి. 

gym in afghanistan

Gym In Afghanistan : ఆఫ్ఘనిస్తాన్‌లో జిమ్ ఎలా ఉంటుందో చూశారా ? 

Gym In Afghanistan : ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశాల్లో ఆప్ఘనిస్తాన్ ఒకటి . తల నుంచి కాలి వరకు ఒక వ్యక్తి ఎలా ఉండాలి, ఏం చేయాలి కఠినమైన నియమాలు పెట్టి వాటిని పాటించేలా చేస్తుంది అక్కడి ప్రభుత్వం. 

Waterfalls of Karnataka
|

కర్ణాటకలో ఉన్న 6 అందమైన జలపాతాలు | Waterfalls of Karnataka

Waterfalls of Karnataka : ప్రకృతి ప్రేమికులకు నిధిలాంటి రాష్ట్రం కర్ణాటక రాష్ట్రం. ఇక్కడి పచ్చదనంతో పాటు దట్టమైన అడవుల్లోంచి జరజరా పారుతూ పులకరింపచేసే జలపాతాలు, భౌగోళిక స్వరూపం ఇవన్నీ పర్యాటకులను కట్టిపడేస్తాయి. 

alcatraz jail
|

Alcatraz : 1963 లో మూసిన భయంకరమైన జైలును మళ్లీ తెరవమన్న ట్రంప్…

Alcatraz : అల్కట్రాజ్ జైలును ఎస్కేప్ ప్రూఫ్…అంటే ఎవరూ తప్పించుకోలేని విధంగా డిజైన్ చేశారు.1933 నుంచి 1963 వరకు తెరచి ఉన్న ఈ జైలు నుంచి 36 మంది మాత్రమే తప్పించుకోవడానికి ప్రయత్నించారట. ఇందులో చాలా మందిని పట్టుకున్నారు, ఆరు మందిని గన్‌తో కాల్చి చంపారట. కానీ ఒక్కరు కూడా తప్పించుకోలేకపోయారట.

Cautionary Tale
|

Cautionary Tale : భారత్‌లో ట్రైన్ ప్రయాణం…ఆసుపత్రిపాలైన అమెరికన్ వ్లాగర్ 

ట్రావెల్ వ్లాగింగ్ అనేది కొత్త ప్రదేశాలను అన్వేషించడం మాత్రమే కాదు సాహసాన్ని ప్రేమించడం కూడా. అయితే కొన్ని సార్లు ఈ ప్రయాణంలో కొన్ని అనుకోని సమస్యలు ఎదురవుతాయి (Cautionary Tale). ఇటీవలే అమెరికాకు చెందిన కంటెంట్ క్రియేటర్ (Content Creater) భారత్‌ను సందర్శించాడు. అయితే 15 గంటల ట్రైన్ జర్నీ అనేది తనను ఆసుపత్రిపాలు చేసిందని తెలిపాడు.

AI Fashion Feast
|

AI Fashion Feast : దోశ చీర, ఇడ్లీ షర్టు…ఆకలితో ఉంటే ఈ వీడియో అస్సలు చూడకండి

దోశతో తయారు చేసిన చీరకు, పాప్‌కార్న్‌తో తయారైన చున్నీ వేసుకున్న అందమైన అమ్మాయిలను చూసి నెటిజెన్లు వామ్మో ఏందిది ఇది నేను సూడలా అని కామెంట్ చేస్తున్నారు (AI Fashion Feast). ఇక ఇడ్లీతో చేసిన షర్టు తమకు వెంటనే కావాలని మరికొంత మంది డిమాండ్ చేస్తున్నారు. 

TTD Temple Architecture Course
|

ఆలయ నిర్మాణ శిల్పకళను భవిష్యత్ తరాలకు అందించేందుకు టిటిడి ప్రత్యేక శిక్షణ | TTD Temple Architecture Course

భవిష్యత్ తరాల కోసం భారతీయ సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్పకళను సంరక్షించే దిశలో టిటిడి విశేష కృషి చేస్తోంది (TTD Temple Architecture Course). ఇందుకోసం ఏపీలో టిటిడీ ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్పకళ సంస్థను నడిపిస్తోంది. ఇందులో భారతీయ సాంప్రదాయ ఆలయ శిల్పకళ, నిర్మాణంలో నైపుణ్యం ఉన్న నిపుణులతో శిక్షణ అందిస్తారు.

Mango Markets In Telugu States
|

ఏపీ, తెలంగాణలో అతి పెద్ద మామిడిపండ్ల మార్కెట్లు ఏవో తెలుసా? | Mango Markets In Telugu States

భారత దేశంలో మామిడి ఉత్పత్తి చేసే రాష్ట్రాల జాబితా సిద్ధం చేస్తే అందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు తప్పకుండా ఉంటాయి (Mango Markets In Telugu States) . ఇక్కడ పచ్చని తోటల్లో వివిధ రకాలు మామిడి పండ్లు ఉత్పత్తి అవుతాయి. ప్రతీ సమ్మర్‌లో తెలుగు రాష్ట్రాల నుంచి మామిడి పండ్లు, కాయలు దేశ వ్యాప్తంగా ఎగుమతి అవుతాయి.

Ooty Itinerary

Ooty Itinerary : 3 రోజుల్లో ఊటిలో ఏ ఏ ప్రాంతాలు కవర్ చేయవచ్చంటే…

నీలగిరి కొండల్లో కొలువై ఉన్న అందమైన హిల్ స్టేషన్ ఊటి (Ooty Itinerary ). భారత దేశంలోనే ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో ఒకటైన ఈ ప్రాంతానికి వెళ్లేందుకు దేశం నలుమూలల నుంచి టూరిస్టులు ఇష్టపడుతుంటారు. ఒక వేళ మీరు కూడా ఊటి వెళ్లందుకు ప్లాన్ చేస్తోంటే…జస్ట్ 3 రోజుల్లో ఏఏ ప్రాంతాలను కవర్ చేయవచ్చో పూర్తి ప్లాన్ అందిస్తున్నాం. చూడండి.

Universal Studios

Universal Studios : భారత్‌లో యూనివర్సల్ స్డూడియోస్ థీమ్ పార్క్…2027 వరకు కంప్లీట్

హాలీవుడ్ సినిమాలు చూసేవారికి యూనివర్సల్ స్టూడియోస్ (Universal Studios) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ స్డూడియో ఇప్పడు భారత్‌లో తొలి థీమ్ పార్కును ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. 

ప్రపంచ యాత్రికుడు అన్వేష్‌పై కేసు నమోదు…అసలేం జరిగింది ? | Naa Anveshana Anvesh

ప్రపంచ యాత్రికుడు అన్వేష్‌పై కేసు నమోదు…అసలేం జరిగింది ? | Naa Anveshana Anvesh

ప్రపంచ యాత్రికుడిగా గుర్తింపు తెచ్చుకున్న తెలుగు ట్రావెల్ వ్లాగర్ అన్వేష్‌పై కేసు నమోదు అయింది (Naa Anveshana Anvesh). సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.

Hogenakkal Falls
| | |

దక్షిణ భారతదేశంలో 8 సూపర్ వాటర్‌ఫాల్స్ | Waterfalls In South India

భారత దేశంలో కొన్ని వేలాది జలపాతాలు ఉన్నాయి. అంతకు మంచి ఉండొచ్చు. అయితే అందులో కొన్ని జలపాతాలు మాాత్రం స్వర్గం నుంచి జాలువారుతున్నట్టుగా ఉంటాయి. మరీ ముఖ్యంగా దక్షిణాదిలోని ఈ 8 జలపాతాల (Waterfalls In South india) అందం గురించి వర్ణించడానికి మాటలు సరిపోవు.అందుకే ఫోటోలు కూడా పోస్ట్ చేస్తున్నాం.

IRCTC Char Dham Yatra 2025

ఛార్‌ ధామ్ యాత్ర కోసం ఐఆర్‌సీటీసి స్పెషల్ టూరిస్టు ట్రైన్ | IRCTC Char Dham Yatra 2025

ఛార్ ధామ్ యాత్రకు వెళ్లే భక్తుల కోసం ఐఆర్‌సీటిసి భారత్ గౌరవ్ డీలక్స్ ఏసీ టూరిస్టు ట్రైను అందుబాటులోకి తీసుకవచ్చింది (IRCTC Char Dham Yatra 2025) . 17 రోజుల ఈ సౌకర్యవంతమైన, విలాసవంతమైన ఆధ్మాత్మిక యాత్ర అనేది 2025 మే 17వ తేదీన ప్రారంభం అవుతుంది. 

Security Forces Mock Drill At Sri Kapila Theertham Temple
|

కపిల తీర్థం ఆలయంలో భద్రతా దళాల మాక్ డ్రిల్ | Kapila Theertham Temple

పహల్గాం ఉగ్రదాడుల నేపథ్యంలో తిరుపతిలో భద్రతా దళాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. తిరుపతిలోని శ్రీ కపిల తీర్థం ఆలయంలో (Kapila Theetham Temple) ఉగ్రవాదులు చొరబడితే వారిని ఎలా నిలవరిస్తారో ఈ మాక్ డ్రిల్‌లో చేసి చూపించారు.

Road Trip Destinations in India
| | |

సమ్మర్‌లో రోడ్ ట్రిప్‌ ప్లాన్ చేస్తున్నారా ? ఇండియాలో టాప్ 5 పైసా వసూల్ డెస్టినేషన్స్ ఇవే! – Road Trip Destinations in India

స్కూల్, కాలేజీలో ఉన్నా ఉద్యోగం చేస్తున్నా ఎండాకాలం అంటే అందరికి జాలిగా ఏదైనా టూర్‌కు వెళ్లాలి అనిపిస్తుంది. మీరు కూడా అలా వెళ్లాలి అనుకుంటే అది కూడా రోడ్‌ ట్రిప్ ప్లాన్ (Road Trip Destinations in India) చేస్తోంటే ఈ పోస్టు మీ కోసమే.

కేదార్‌నాథ్‌‌కు హెలికాప్టర్ సేవలు ప్రారంభం | Sonprayag
| |

కేదార్‌నాథ్‌‌కు హెలికాప్టర్ సేవలు ప్రారంభం | Sonprayag

ఛార్ ధామ్ యాత్రలో భాగంగా కేదార్‌నాథ్ యాత్రకు వెళ్లాలనుకునే భక్తులకు శుభవార్త. సోన్ ప్రయాగ్ (Sonprayag) నుంచి కేదార్‌నాథ్ వరకు హెలికాప్టర్ సేవలు అధికారికంగా ప్రారంభం అయ్యాయి. ప్రతీ సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ పవిత్ర క్షేత్రానికి నడక మార్గంలో , గుర్రం, పల్లకిలో చేరుకుంటారు. 

Nehru Zoological Park Summer Camp
|

హైదరాబాద్‌లో మరో జూపార్కు…మరి నెహ్రూ జూపార్క్‌ను తరలిస్తారా ? | Hyderabad To Get Second Zoo

హైదరాబాద్‌లో త్వరలో మరో జూపార్క్ అందుబాటులోకి (Hyderabad To Get Second Zoo)  రానుంది. ఈ కొత్త జూ పార్కులో ప్రపంచ నలుమూలల నుంచి తీసుకొచ్చే అరుదైన జంతువులు సందడి చేయనున్నాయి. ఈ ప్రతిష్మాత్మక ప్రాజెక్టును ఫ్యూచర్ సిటీలోని ముచ్చర్లలో చేపట్టనున్నారు.