United Arab Emirates : యూఏఈలో తప్పకుండా చూడాల్సిన 10 ప్రదేశాలు

Prayanikudu

యూఏఈలో ( United Arab Emirates ) లో 7 ఎమిరేట్స్ ఉన్నాయి. ఇందులో దుబాయ్, షార్జా, అబుధాబి, అజ్వన్, ఫుజైరా, రస్ అల్ ఖైమా, ఉమ్-అల్-ఖువైన్‌‌లు ఉన్నాయి. ఈ ఏడు ఎమిరేట్స్ నుంచి మీకోసం యూఏఈలో చూడాల్సిన టాప్ 10 పర్యటక స్థలాలను మీకోసం ఎంపిక చేశాం.

error: Content is protected !!