Acute Mountain Sickness : లడఖ్ వెళ్లాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. లేదంటే ప్రమాదం!
|

Acute Mountain Sickness : లడఖ్ వెళ్లాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. లేదంటే ప్రమాదం!

Acute Mountain Sickness : అద్భుతమైన పర్వతాలు, స్వచ్ఛమైన నీలి ఆకాశం, కొండలపై ఉండే బౌద్ధారామాలు.. లడఖ్ చాలామందికి ఒక కలల గమ్యస్థానం.