Kuntala-Waterfalls

Kuntala Waterfall: తెలంగాణ నయాగారా..కుంటాల జలపాతం అందాలు.. హైదరాబాద్ నుంచి ఎంత దూరమంటే?

Kuntala Waterfall: చుట్టూ దట్టమైన అడవులు, కొండలు, వాటి మధ్య నుంచి జాలువారే జలపాతాలు.. ఆహ్లాదాన్ని పంచే పక్షులు..

Telangana Tourism : ఒకే చోట మూడు జలపాతాలు.. తెలంగాణ స్విట్జర్లాండ్ ఇక్కడే.. చూసి తీరాల్సిందే
|

Telangana Tourism : ఒకే చోట మూడు జలపాతాలు.. తెలంగాణ స్విట్జర్లాండ్ ఇక్కడే.. చూసి తీరాల్సిందే

Telangana Tourism : మీరు అండమాన్ దీవులను చూశారా? విదేశాల్లోని భారీ జలపాతాలను చూడాలని అనుకుంటున్నారా? అయితే, మన తెలంగాణలోని ఆదిలాబాద్ అటవీ ప్రాంతంలో దాగి ఉన్న కనకాయ్ జలపాతాన్ని ఒక్కసారి చూస్తే చాలు, ఈ అనుభూతులన్నీ ఒకే చోట పొందినట్లు అవుతుంది.