Aircraft Age : మీరు ప్రయాణిస్తున్న విమానం ఎప్పుడు తయారైందో తెలుసుకోవాలని ఉందా.. ఇలా చేయండి
Aircraft Age : ఆకాశంలో రెక్కలు కట్టుకుని ఎగరాలని చాలామందికి కల ఉంటుంది. విమాన ప్రయాణం అంటే చాలామందికి ఒక కల.
Aircraft Age : ఆకాశంలో రెక్కలు కట్టుకుని ఎగరాలని చాలామందికి కల ఉంటుంది. విమాన ప్రయాణం అంటే చాలామందికి ఒక కల.
భారతదేశంలో తన ఉనికిని విస్తరిస్తోంది వియత్నాం ఎయిర్‌లైన్స్ (Vietnam Airlines). ఈ దిశలో కొత్తగా హనోయ్ నుంచి బెంగుళూరు, హైదరాబాద్‌కు డైరక్టు విమానాలు నడపనున్నట్టు ప్రకటించింది. మే నెల నుంచి ప్రారంభం కానున్న ఈ సేవలతో దక్షిణ భారత దేశం నుంచి తొలి సర్వీసును ఇది ప్రారంభించనున్నట్టు తెలిపింది.
విమానంలో విండో సీట్ (Window Seat) దొరికితే ప్రపంచాన్నే జయించినంత ఆనందంగా అనిపిస్తుంది. ఇదే ఆనందాన్ని ఎక్స్‌పెక్ట్ చేసి వెళ్లిన ప్రయాణికుడు షాక్ అయ్యాడు. ఎందుకంటే అక్కడ కిటికీ లేదు గోడ మాత్రమే ఉంది.