Prayagraj Direct Flights From Hyderabad

Flight Journey Mistakes : విమాన ప్రయాణం చేస్తున్నారా? ఈ చిన్న తప్పులు చేస్తే భారీగా నష్టపోతారు.. జాగ్రత్త!

Flight Journey Mistakes : విమాన ప్రయాణం అంటే చాలామందికి ఉత్సాహంగా ఉంటుంది. కానీ ఒక్కోసారి చిన్న చిన్న పొరపాట్లు కూడా పెద్ద సమస్యలకు దారితీస్తాయి.

Thailand Hand Luggage Rules
|

హ్యండ్ లగేజ్ రూల్స్ మార్చిన థాయ్‌లాండ్..మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే ! | Thailand Hand Luggage Rules

ఒక వేళ మీరు థాయ్‌లాండ్ (Thailand Hand Luggage Rules) టూర్ ప్లాన్ చేస్తోంటే ఈ పోస్టు తప్పకుండా మీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే హ్యాండ్ లగేజ్ విషయంలో థాయ్ రూల్స్ కొంచెం టైట్ చేసింది. ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీలో భాగంగా లిక్విడ్, జెల్స్, ఎరోసోల్స్ (LGAs)లో పలు మార్పులు తీసుకువచ్చింది.