Ammapalli Temple : 1000 ఏళ్ల నాటి రామయ్య విగ్రహం.. హైదరాబాద్ దగ్గర తప్పక చూడాల్సిన దేవాలయం ఇదే!

Ammapalli Temple : 1000 ఏళ్ల నాటి రామయ్య విగ్రహం.. హైదరాబాద్ దగ్గర తప్పక చూడాల్సిన దేవాలయం ఇదే!

Ammapalli Temple : హైదరాబాద్ నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో, శంషాబాద్ బస్టాప్ నుంచి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉంది అమ్మాపల్లి శ్రీ రామచంద్ర స్వామి ఆలయం.