Saleshwaram : 3 రోజులు మాత్రమే తెరిచి ఉండే తెలంగాణ అమర్‌నాథ్ ఆలయం
తెలంగాణలోని దట్టమైన నల్లమల అడవిలో కొలువై ఉన్న గుహాలయం శ్రీ సలేశ్వరం అలయం (Saleshwaram). చారిత్రాత్మకంగా, ఆధ్యాత్మికంగా అత్యంత విశిష్టత ఉన్న ఈ ఆలయానికి చేరుకునే మార్గం, చేసే ప్రయాణం చాలా అందంగా ఉంటుంది.