Visakha Araku Utsav 2026 : విశాఖ అరకు ఉత్సవాలకు వెళ్తున్నారా ? ఈ తప్పులు అస్సలు చేయకండి !
Visakha Araku Utsav 2026 Advisory : విశాఖపట్టణం, అరకు లోయ, అనకాపల్లి కేంద్రంగా Visakha Araku Utsav 2026 జరగబోతున్న విషయం తెలిసిందే. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వరకు జరిగే ఈ వేడుకలకు సందర్శకులు ఉదయం 9 నుంచి రాత్రి 8 గంటల వరకు పాల్గొనవచ్చు.
