Naa Anveshana : 4 ఏళ్ల తరువాత తల్లిదండ్రులను కలిసిన నా అన్వేషణ అన్వేష్

Naa Anveshana Met His Parents In Thailand Airport

ప్రపంచ యాత్రికుడు ( Prapancha Yatrikudu ) అన్వేష్ నాలుగేళ్ల తరువాత తన తల్లిదండ్రులను కలిశాడు. దీనికి సంబంధించిన ఒక వీడియోను తన యూట్యూబ్ ఛానెల్‌లో పోస్టు చేశాడు అన్వేష్. అటు నాలుగేళ్ల తరువాత కొడుకును చూసిన ఆనందంలో తల్లి, తల్లిని చూసిన ఆనందంలో అన్వేష్ ఇద్దరినీ నా అన్వేషణ‌లో ( Naa Anveshana ) చూడవచ్చు.

Naa Anveshana : ప్రయాణికుడు కామెంట్‌ను నా అన్వేషణ అన్వేష్ ఎందుకు పిన్ చేశాడు ?

Prayanikudu

కామెంట్ పెట్టిన కొన్ని గంటల తరువాత ఎవరైనా చూశారా అని చెక్ చేస్తే అప్పటికే Anvesh నా కామెంట్‌ను పిన్ చేశాడు. చాలా సంతోషంగా అనిపించింది.

error: Content is protected !!