Vinayaka Chavithi : విశాఖలో 2000 కిలోల వెండితో వినాయకుడు.. నిమజ్జనం తర్వాత ఏం చేస్తారంటే!
Vinayaka Chavithi : వినాయక చవితి వేడుకలు దేశమంతా ఒక పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చాయి. ముఖ్యంగా అడ్డంకులన్నీ తొలగించే విఘ్నేశ్వరుడు వాడవాడలా పూజలు అందుకుంటున్నాడు. ఈ పవిత్రమైన సమయంలో విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన ఓ ప్రత్యేక గణపతి విగ్రహం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. చాక్లెట్ గణపతి, బాల గణపతి వంటి విగ్రహాలతో గతంలో ప్రత్యేకత చాటుకున్న నిర్వాహకులు, ఈసారి ఏకంగా రెండు వేల కిలోల వెండితో తయారు చేసిన మహాగణపతిని భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తున్నారు. వెండి విగ్రహం…