Ziro Valley

Ziro Valley :నార్త్ ఈస్ట్ ట్రావెల్‌లో మిస్ అవ్వకూడని ప్లేస్

Ziro Valley : జీరో వాలీ అనే ప్రదేశం అరుణాచల్ ప్రదేశ్‌లో ఉన్న ఒక అందమైన వాలీ. ఈస్టర్న్ హిమాలయాస్ కొండల మధ్యలో ఉన్న ఈ ప్రదేశం సమ్మర్‌లో పచ్చని రంగులతో కనిపిస్తుంది. వాలీ మధ్య స్ప్రెడ్ అయిన పాడీ ఫీల్డ్స్ ,ఫారెస్ట్ ప్రాంతం ఈ ప్రదేశాన్ని ఒక నేచురల్ కాన్వాస్‌లా మార్చేస్తాయి.

Tawang Travel Guide

Tawang Travel Guide : హిమాలయాల మధ్య ధ్యానం లాంటి ప్రదేశం తవాంగ్

Tawang Travel Guide : కొన్ని ప్రదేశాలు కనిపించి మాయం అవుతాయి. మరికొన్ని ప్రదేశాలు మనసులో నిలిచిపోతాయి. తవాంగ్ అలాంటి ప్రదేశమే. ఈ ఆర్టికల్‌లో తవాంగ్ విశేషాలు, ఎలా వెళ్లాలి ? ఎక్కడ ఉండాలి ? ఏం చేయాలి ? ఏం తినాలి, ట్రావెల్ టిప్స్ అందిస్తున్నారు ప్రయాణికుడు.

chalo north east 2

48 గంటల ట్రైన్ ప్రయాణం –North East వెళ్లేముందు తెలుసుకోవాల్సిన నిజాలు

48 గంటల North East ట్రైన్ జర్నీ అనేది ఎంత కష్టమైనదో తెలిపే Nampally నుంచి Guwahati వరకు నిజమైన ట్రావెల్ అనుభవం.

Travel tip 2 Places To Avoid In July During Monsson In India

Travel Tip 02 : జూలైలో వెళ్లకూడని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు ఇవే

Travel Tip 02 : వర్షాకాలం చాలా మందికి కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్లాలని, నేచర్‌ను ఎంజాయ్ చేయాలని… చిరుజల్లుల్లో తడవాలని ఉంటుంది. అందుకే చాలా మంది ముందుగా ఆలోచించక, రీసెర్చ్ లేకుండా బ్యాగులు సర్దేసి బయల్దేరుతారు. కానీ అక్కడికి చేరిన తర్వాతే తెలుసుకుంటారు – ఇది సరైన సమయం కాదని. ఈ మిస్టేక్ మీరు చేయకూడదనే ఈ స్టోరీను పోస్ట్ చేస్తున్నాను.