Arunachala Deepostavam : అరుణాచలంలో వైభవంగా కార్తిక దీపోత్సవం

arunachalam Deepostavam and giri Pradakshina (2)

కార్తికమాస మహా దీపోత్సవం సందర్భంగా (Arunachala Deepostavam ) తిరువణ్ణామలై శివన్నామ స్మరణతో మార్మోగింది. తమిళనాడు నుంచే కాకుండా తెలుగు రాష్ట్రాలు, కేరళ, కర్ణాటక ఇతర ప్రాంతాల నుంచి భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. మహా దీప దర్శనం చేసుకుని భక్తులు తరించారు.

Arunachalam : అరుణాచల గిరి ప్రదక్షిణ, దీపోత్సవానికి వెళ్లే వారి కోసం 27 టిప్స్

Arunachalam

అరుణాచలం ఆలయం లేదా అరుణాచలేశ్వరర్ ( Arunachalam ) ఆలయానికి తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది భక్తులు వెళుతుంటారు. మరీ ముఖ్యంగా “మహా దీపం” , గిరి ప్రదక్షిణ కార్యక్రమాలకు చాలా మంది వెళుతుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది భక్తులు తిరువణ్ణామలై వెళ్తుండటంతో అక్కడి స్థానిక పోలీసులు భక్తులకు కొన్ని సూచనలు జారీ చేశారు. వీటిని పాటించి ప్రశాంతంగా దీప దర్శనం, గిరి ప్రదక్షిణం పూర్తి చేసుకోవచ్చు.

error: Content is protected !!