Vizag Colony: ఈ వీకెండ్ హైదరాబాద్ దగ్గర్లోని మినీ గోవాకు ప్లాన్ చేయండి.. చేపల కూరతో చంపేయండి

Vizag Colony: స్వాతంత్ర్య దినోత్సవం ఈసారి శుక్రవారం వచ్చింది. దీనితో చాలామందికి మూడు రోజుల వీకెండ్ సెలవులు దొరికాయి.