Hyderabad : హైదరాబాద్ బిల్డింగ్స్ చూసి ఫిదా అయిన రష్యా వ్లాగర్..నిజంగానే నగరం అంత అద్భుతంగా ఉందా?
Hyderabad : భారతదేశంలో ఏ నగరానికి మంచి మౌలిక సదుపాయాలు ఉన్నాయి అనే చర్చ సోషల్ మీడియాలో ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది.
Hyderabad : భారతదేశంలో ఏ నగరానికి మంచి మౌలిక సదుపాయాలు ఉన్నాయి అనే చర్చ సోషల్ మీడియాలో ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది.
భారతదేశంలో తన ఉనికిని విస్తరిస్తోంది వియత్నాం ఎయిర్‌లైన్స్ (Vietnam Airlines). ఈ దిశలో కొత్తగా హనోయ్ నుంచి బెంగుళూరు, హైదరాబాద్‌కు డైరక్టు విమానాలు నడపనున్నట్టు ప్రకటించింది. మే నెల నుంచి ప్రారంభం కానున్న ఈ సేవలతో దక్షిణ భారత దేశం నుంచి తొలి సర్వీసును ఇది ప్రారంభించనున్నట్టు తెలిపింది.
బెంగుళూరు వెళ్లే తెలుగు ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) శుభవార్త చెప్పింది. ఇకపై బెంగుళూరు వెళ్లే ప్రయాణికులకు టికెట్ బుకింగ్‌లో ప్రత్యేక రాయితీ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందామా…