Papi Kondalu Tour : శీతాకాలంలో గోదావరి పయనంలో మంచు తెరల మధ్య మధురానుభూతినిచ్చే పాపికొండల టూర్
Papi Kondalu Tour : చలికాలంలో గోదావరిపై మంచు తెరల మధ్య, చల్లని వాతావరణంలో పచ్చని కొండల మధ్య ప్రయాణం ఒక మధురానుభూతిని ఇస్తుందనడంలో సందేహం లేదు.
Papi Kondalu Tour : చలికాలంలో గోదావరిపై మంచు తెరల మధ్య, చల్లని వాతావరణంలో పచ్చని కొండల మధ్య ప్రయాణం ఒక మధురానుభూతిని ఇస్తుందనడంలో సందేహం లేదు.
భద్రాచలం వెళ్లే భక్తుల కోసం దేవస్థానం కొత్త సదుపాయాన్ని తీసుకువచ్చింది. అన్నదాన సత్రంలో భక్తుల కోసం డిజిటిల్ టోకెన్లు జారీ చేయడం మొదలు పెట్టింది. దీని వల్ల భద్రాచలం ( Bhadrachalam Temple ) వెళ్లే భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టోకెన్‌లను చూపించి అన్నప్రసాదాన్ని స్వీకరించవచ్చు.