హుండీ లేని గుడి, కోరికలు తీర్చే తల్లి – చార్మినార్ భాగ్యలక్ష్మీ రహస్యం! – bhagyalakshmi Temple
Bhagyalakshmi Temple : హైదరాబాద్ నడిబొడ్డున, చార్మినార్ పక్కనే కొలువై ఉన్న శక్తివంతమైన దేవాలయం శ్రీ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం. చార్మినార్ ఆగ్నేయ స్తంభాన్ని ఆనుకుని ఉన్న ఈ మహిమాన్విత అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు దూరదూరం నుంచి తరలివస్తుంటారు.
