Hyderabad : హైదరాబాద్ దగ్గర్లో వీకెండ్ టూర్లకు ప్లాన్ చేస్తున్నారు.. సండే కోసం బెస్ట్ ప్లేసులివే !
Hyderabad : ఆదివారం వచ్చిందంటే చాలా మందికి బయట ఎక్కడికైనా వెళ్లి రిఫ్రెష్ అవ్వాలని అనిపిస్తుంది.
Hyderabad : ఆదివారం వచ్చిందంటే చాలా మందికి బయట ఎక్కడికైనా వెళ్లి రిఫ్రెష్ అవ్వాలని అనిపిస్తుంది.
Hyderabad Day Trips : అబ్బబ్బా… జూన్ నెల వచ్చేసింది. సమ్మర్ వెకేషన్ దాదాపు అయిపోయింది. మళ్ళీ స్కూళ్ళు, కాలేజీలు, ఆఫీసులు, రోజువారీ రొటీన్ మొదలైంది. ఈ హడావుడిలోకి పూర్తిగా దూకకముందే ఇంకొక్క చిన్నపాటి ట్రిప్ వేసేస్తే ఎంత బాగుంటుంది కదా?