IRCTC : ఆంధ్ర ఊటీకి ఫ్లైట్‌లో పయనం.. ఐఆర్‌సీటీసీ స్పెషల్ టూర్ ప్యాకేజ్.. వెంటనే బుక్ చేసుకోండి
IRCTC : తెలుగు రాష్ట్రాల ఊటీగా ప్రసిద్ధి చెందిన అరకు లోయ (Araku Valley) అందాలను ఆస్వాదించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.
IRCTC : తెలుగు రాష్ట్రాల ఊటీగా ప్రసిద్ధి చెందిన అరకు లోయ (Araku Valley) అందాలను ఆస్వాదించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.
IRCTC : కొత్త ప్రదేశాలను చూడాలని ఎప్పుడూ అనుకుంటున్నారా? ప్రకృతిని ఆస్వాదించాలని ఉందా..అది కూడా రైలులో వెళ్లాలని అనిపిస్తుందా..
ఈ ఎండాకాలం ఏదైనా హిల్ స్టేషన్‌కు వెళ్లాలని అనుకుంటున్నారా ? ఊటి, మున్నార్, మనాలి వంటి ప్రదేశాలకు కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్న హిల్ స్టేషన్స్ (Hill Stations In Telugu States) అయితే బెటర్ అనుకుంటున్నారా? అయితే ఈ పోస్టు చదవండి. మీ సమ్మర్ ట్రావెల్ ప్లాన్‌కు బాగా ఉపయోగపడుతుంది.
తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ పర్యాటక స్థలాల్లో బొర్రాకేవ్స్ ( Borra Caves) కూడా ఒకటి. ఇది కేవలం పర్యటక స్థలమే కాదు ప్రకృతి నీరు గాలితో అందంగా మలచిన శిల్పకళ. ఇంత అదిరిపోయే ఇంట్రో తరువాత ఇక మనం మెయిన్ కంటెంట్‌లోకి వెళ్లకపోతే బాగుండదు కాబట్టి… లెట్స్ స్టార్ట్