Turkey Wedding Industry
| |

Turkey Wedding Industry :టర్కీకి బాయ్‌కాట్ సెగ…డెస్టినేషన్ వెడ్డింగ్ రద్దు చేసుకుంటున్న భారతీయులు

Turkey Wedding Industry:  టర్కీ వెడ్డింగ్ పరిశ్రమకు భారతీయులు షాక్ ఇస్తున్నారు. ఆపరేషన్ సిందూర్‌కు వ్యతిరేకంగా తన మిత్ర దేశం పాకిస్తాన్‌కు అండగా నిలిచింది టర్కీ. క్లిష్ట సమయాల్లో శత్రు దేశానికి అన్ని విధాలుగా సాయం చేసిన ఈ దేశాన్ని ప్రస్తుతం భారతీయులు బాయ్‌కాట్ చేస్తున్నారు.