Jahangir Peer Dargah : సీఎం కేసీఆర్ సహా ప్రముఖులు క్యూ కట్టే దర్గా.. రంగారెడ్డి జిల్లాలోని జహంగీర్ పీర్ దర్గా స్పెషాలిటీ ఇదే
Jahangir Peer Dargah : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) సహా రాజకీయ నాయకులు, అగ్ర సినీ ప్రముఖులు (Celebrities) తరచూ సందర్శించే ఒక విశిష్టమైన దర్గా (Dargah) గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
