chandaki village
|

Chandaki Village: ఆ ఊర్లో ఎవరూ వంట చేయరు… కానీ ఎవరు ఆకలితో ఉండరు

గుజరాత్‌లోని చండకీ (Chandaki village) అనే చిన్న గ్రామం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చణీయాంశంగా మారింది. దీనికి కారణం అక్కడి ప్రజలు అనుసరిస్తున్న ఒక ప్రత్యేక జీవన విధానం.