Sarva Pindi : నోట్లో వేసుకోగానే కరకరలాడే అద్భుతం.. తపాలా చెక్కకు ఫిదా అవుతున్న జనం..హైదరాబాద్ లో దొరికే ప్లేసెస్ ఇవే
Sarva Pindi : తెలంగాణ వంటలు అనగానే అందరికీ ఠక్కున గుర్తుకు వచ్చేంది సర్వపిండి అప్పలే. నోట్లో వేసుకోగానే కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండి, కాస్త కారం, పచ్చిమిర్చి, కరివేపాకు, పప్పు దినుసుల రుచితో అదిరిపోతాయి.