Golconda in monsoon
| |

Hyderabad Monsoon Walk : వర్షం మజా ఏంటో తెలుసుకోవాలంటే హైదరాబాద్‌లోని ఈ 6 ప్రదేశాలకు వెళ్లి చూడండి

Hyderabad Monsoon Walk : వర్షాన్ని ఎంజాయ్ చేయాలి అంటే మున్నార్ లేదా కూర్గ్ వెళ్లాలని ఎవరు చెప్పారు . మన హైదరాబాద్‌‌లోనే ఈ వర్షాకాలంలో సరదాగా అలా అలా నడుచుకుంటూ వెళ్లే ప్రదేశాలు చాలా ఉన్నాయి. భాగ్యనరనంలో ఉన్న పలు పురాతన కట్టడాలు వర్షాకాలంలో కొత్త అందాన్ని సంతరించుకుంటాయి.

Hidden Hyderabad:  కుతుబ్ షాహీ, బ్రిటిష్ కాలం నాటి కళాఖండాలు.. హైదరాబాద్ లో ఈ ప్లేస్ లు తెలుసా?

Hidden Hyderabad:  కుతుబ్ షాహీ, బ్రిటిష్ కాలం నాటి కళాఖండాలు.. హైదరాబాద్ లో ఈ ప్లేస్ లు తెలుసా?

Hidden Hyderabad:  హైదరాబాద్ అనగానే చాలా మందికి చార్మినార్ అందాలు, చౌమహల్లా పాలస్ వైభవం, గోల్కొండ కోట గొప్పతనం గుర్తొస్తాయి.