Satopanth Lake : స్వర్గానికి మెట్లు.. పాండవులు శరీరం విడిచిన సరస్సు ఎక్కడ ఉందో తెలుసా ?

Satopanth Lake : స్వర్గానికి మెట్లు.. పాండవులు శరీరం విడిచిన సరస్సు ఎక్కడ ఉందో తెలుసా ?

ప్రకృతి సోయగాలు, అపారమైన పవిత్రత, పురాణాల మేళవింపు కావాలంటే ఒక్కసారి ఉత్తరాఖండ్ వైపు చూడాల్సిందే. హిమాలయాల మధ్య దాగి ఉన్న ఈ దేవభూమిలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి.