Mrugavani National Park : హైదరాబాద్‌లో అద్భుతమైన జాతీయ పార్క్.. ‘మృగవణి నేషనల్ పార్క్’ గురించి తెలుసా?

Mrugavani National Park : హైదరాబాద్‌లో అద్భుతమైన జాతీయ పార్క్.. ‘మృగవణి నేషనల్ పార్క్’ గురించి తెలుసా?

Mrugavani National Park : పట్టణాల మధ్యలో పచ్చదనం, స్వచ్ఛమైన గాలి, అరుదైన జంతువులు.. ఇవన్నీ ఒకే చోట చూడాలంటే నేషనల్ పార్క్‌లు బెస్ట్ ప్లేస్. హైదరాబాద్‌లో అలాంటి ఒక ప్రసిద్ధ జాతీయ పార్క్ ఉంది.