China Train Viral Video
| |

China Train Video : చైనా ట్రైన్‌లో టాయిలెట్ పక్కన ప్రయాణికులు…వైరల్ వీడియో

China Train Video : చైనాకు సంబంధించిన మరో కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు ఒక హిందీ ట్రావెల్ వ్లాగర్. ట్రైన్‌లో ప్రయాణించే కొంత మంది ప్రయాణికులు ఫ్లోరుపై పడుకోవడం, టాయిలెట్ పక్కనే కూర్చోవడం మీరు చూడవచ్చు.