Khangsar Village : మండు వేసవిలోనూ మైనస్ డిగ్రీల చలి.. భూమ్మీద ఉండే అద్భుతమైన గ్రామం.. ఎక్కడుంది, వెళ్లాలి
Khangsar Village : ప్రస్తుతం ఇంకా కొన్ని చోట్లు వేసవి కాలం మండిపోతుంది. ఎండలు మండి, ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. ఇలాంటి సమయంలో చాలా మంది చల్లదనం కోసం కొండ ప్రాంతాలకు, హిల్ స్టేషన్లకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటారు.