Travel Scams : ఆధ్యాత్మిక యాత్రల పేరుతో సైబర్ మోసాలు.. కేంద్రం జారీ చేసిన ముఖ్య సూచనలివే
|

Travel Scams : ఆధ్యాత్మిక యాత్రల పేరుతో సైబర్ మోసాలు.. కేంద్రం జారీ చేసిన ముఖ్య సూచనలివే

Travel Scams : ఆధ్యాత్మిక యాత్రల పట్ల ప్రజలకు ఆసక్తి పెరుగుతున్న ప్రస్తుత సమయంలో కేదార్‌నాథ్, బద్రీనాథ్ వంటి పుణ్యక్షేత్రాలకు (చార్‌ధామ్) వెళ్లే భక్తులే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.