Indrakeeladri : నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులు.. తొలి రోజు బాలా త్రిపుర సుందరీదేవిగా దుర్గమ్మ దర్శనం
|

Indrakeeladri : విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం దసరా మహోత్సవాలకు ముస్తాబైంది.