ఫ్లైట్ క్యాన్సిల్ చేసిన ఎయిర్ లైన్ కు రూ.40,000 షాక్! | Flight Cancellation Compensation
flight cancellation compensation కేసులో కేరళ జంటకు ఊరట. చెన్నై – పోర్ట్ బ్లెయిర్ ఫ్లైట్ ముందస్తు సమాచారం లేకుండా క్యాన్సిల్ చేయడంతో పాలక్కాడ్ కన్స్యూమర్ కమిషన్ రూ.40,000 పరిహారం ఇవ్వాలని తీర్పు ఇచ్చింది. DGCA రూల్స్ ప్రకారం రూ.10,000 కు బదులు రూ.5,400 ఇవ్వడం లోపంగా తేలింది.
