how they move big ganesh

Dhoolpet : భారీ వినాయకుడిని ఎలా తరలిస్తారో చూడండి !

Dhoolpet : శ్రీ వరసిద్ధి వినాయకుడి పండగ అంటే చిన్నా పెద్దా అనే తేడాలేవీ లేకుండా అందరూ భక్తి, ఆనందోత్సాహాలతో సెలబ్రేట్ చేస్తుంటారు. ఇంట్లో బుజ్జివినాయకుడికి, చౌరస్తాలో భారీ వినాయకుడిని పూజిస్తూ అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటారు.

Night out in Dhoolpet

Night Out In Dhoolpet : ధూల్‌పేట్‌లో అర్థరాత్రి వినాయకుడి జాతర

Night Out In Dhoolpet : వరసిద్ధి వినాయకుడి పండగ వచ్చింది అంటే ధూల్‌పేట్ మొత్తం సందడిగా మారిపోతుంది. విగ్రహాలను కొనేవారు, చూసేందుకు వచ్చేవారు, బిజీబిజీగా విగ్రహాలను పూర్తి చేసే కళాకారులు…విగ్రహాలను తరలించే భక్తులతో సందడిగా మారిపోతుంది .

Top 3 Ganesh Artists You must Visit In Dhoolpet Before Ganesh Festival

Top 3 Ganesh Artists : ధూల్‌పేట్‌లో టాప్ 3 వినాయకుడి కళాకారులు

Top 3 Ganesh Artists : అందరికీ నమస్కారం, నేను మీ ఎంజి కిషోర్. ఈ రోజు హైదరాబాద్‌లో ఫేమస్ ప్లేస్ అయిన ధూల్‌పేట్‌కు సంబంధించిన వీడియోను మీతో షేర్ చేసుకోబోతున్నాను. వినాయకుడి భక్తులకు ధూల్‌పేట్ అంటే ఒక ఇమోషన్..ఇక్కడి వినాయకుడి విగ్రహాలను కొనడానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా భక్తులు వస్తుంటారు.

Dhoolpet Patang Market : తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద పతంగుల మార్కెట్ ఇదే !
| | | | |

Dhoolpet Patang Market : తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద పతంగుల మార్కెట్ ఇదే !

ధూల్‌పేట్‌లో వినాయకుడి విగ్రహాలతో పాటు గాలిపటాలను కూడా తయారు చేసి అమ్ముతారు. సంక్రాంతి సందర్భంగా ధూల్‌పేట్ పతంగుల మార్కెట్ ( Dhoolpet Patang Market ) విశేషాలు మీ కోసం