Dhoolpet Patang Market : తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద పతంగుల మార్కెట్ ఇదే !
ధూల్‌పేట్ అంటే చాలా మందికి ముందు భారీ వినాయకుడి విగ్రహాలు గుర్తుకు వస్తాయి. అయితే ఇక్కడ వినాయకుడి విగ్రహాలతో పాటు గాలిపటాలను కూడా తయారు చేసి అమ్ముతారు. వీటిని కొనడానికి దూర దూరం నుంచి పతంగుల ప్రేమికులు వస్తుంటారు. సంక్రాంతి సందర్భంగా ధూల్‌పేట్ పతంగుల మార్కెట్ ( Dhoolpet Patang Market ) విశేషాలు మీ కోసం.
[Best_Wordpress_Gallery id=”77″ gal_title=”Kites Dhoolpet”]ఇవి కూడా చదవండి
- పతంగుల పండగ అత్యంత వైభవంగా జరిగే 5 సిటీలు | Kite Festivals 2025
- కుంభ మేళాలో చేయకూడని 8 పనులు | Maha Kumbh Mela 2025

