Air Travel : గల్వాన్ గలాటా తర్వాత కీలక అడుగు.. భారత్-చైనా మధ్య త్వరలోనే మళ్లీ విమాన సర్వీసులు
|

Air Travel : గల్వాన్ గలాటా తర్వాత కీలక అడుగు.. భారత్-చైనా మధ్య త్వరలోనే మళ్లీ విమాన సర్వీసులు

Air Travel : భారత్, చైనా మధ్య సుమారు ఐదేళ్లుగా నిలిచిపోయిన డైరెక్ట్ విమాన సర్వీసులు త్వరలోనే మళ్లీ ప్రారంభం కానున్నాయి. కోవిడ్-19 మహమ్మారి, ఆ తర్వాత గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల నేపథ్యంలో రెండు దేశాల మధ్య విమాన రాకపోకలు నిలిచిపోయిన విషయం తెలిసిందే.

Hyderabad Airport : గ్లోబల్ హబ్ గా హైదరాబాద్.. అంతర్జాతీయ నగరాలకు ఇక డైరెక్టు ఫ్లైట్స్

Hyderabad Airport : గ్లోబల్ హబ్ గా హైదరాబాద్.. అంతర్జాతీయ నగరాలకు ఇక డైరెక్టు ఫ్లైట్స్

Hyderabad Airport : రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) నుండి నేరుగా నడిచే అంతర్జాతీయ విమానాల జాబితా త్వరలో మరింత విస్తరించనుంది.