Kerala : కుక్కలను దేవుడిగా పూజించే అద్భుతమైన ఆలయం ఎక్కడ ఉందో తెలుసా?

Kerala : కుక్కలను దేవుడిగా పూజించే అద్భుతమైన ఆలయం ఎక్కడ ఉందో తెలుసా?

Kerala :పెంపుడు జంతువులలో కుక్క అత్యంత నమ్మకమైనది. మరి కుక్కను దేవుడిగా పూజించే ఒక ఆలయం ఉంది.