Santa Claus Village : శాంతాక్లాస్  సొంత ఊరు విశేషాలు.. ఇక్కడ శాంటాతో మాట్లాడి, ఫోటోలు దిగవచ్చు

santa claus home town

శాంతాక్లాస్ గురించి ప్రపంచంలో చాలా మందికి తెలిసే ఉంటుంది. క్రిస్మస్ సమయంలో పిల్లలకు వారికి నచ్చిన బహుమతులు ఇచ్చి మెప్పిస్తాడు అని చాలా మంది చెబుతుంటారు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానించే శాంటా నేటికీ నివసిస్తున్న అధికారిక నివసం అయిన శాంటా క్లాస్ గ్రామానికి ( Santa Claus Village )  వెళ్తామా మరి. 

Vatican City : 15 నిమిషాల్లో ఈ దేశం మొత్తం తిరిగొచ్చు, జనాభా కన్నా పర్యాటకులే ఎక్కువ

Vatican City Complete Guide and Planner

వాటికన్ సిటి చాలా మంది డ్రీమ్ డెస్టినేషన్. అతి ప్రాచీన నగరం రోమ్ ( Rome ) మధ్యలో ఉన్న ఈ దేశ చరిత్ర, ఆర్ట్, నిర్మాణ శైలి, సంప్రదాయం ఇవన్నీ కూడా ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి. ఈ పోస్టులో వాటికన్ సిటీ ( Vatican City ) ఎలా వెళ్లాలి, ఏం చూడాలి, ఎక్కడ ఉండాలి, ఏం తినాలి , అక్కడికి వెళ్లాలి అంటే ఎలాంటి వీసా ఉండాలి ఇలాంటి ప్రశ్నలకు మీకు సమాధానం దొరుకుతుంది.

Greece : గ్రీకు వీరుడు పుట్టిన దేశం.. పర్యాటకులకు స్వర్గం | Top 6 Things To Do In Greece

Crystal Clear Waters of Navagio Beach

మనం చిన్నప్పటి నుంచి గ్రీస్ గురించి వింటూనే ఉన్నాం. గ్రీకు వీరుడు అలెగ్జాండర్ ( Alexander the Great ) ప్రపంచంలో నేటికీ విశ్వవిజేతగా కీర్తించబడుతున్నారు. అలాంటి గ్రీస్ ( greece ) నేటికీ తన చరిత్ర కల్చర్, అద్భుతమైన ల్యాడ్‌స్కేప్ వల్ల అంతర్జాతీయ పర్యటకులను ఆకర్షిస్తోంది.

ప్రపంచ వింతలకు తక్కువ కాని Top 8 Travel Destinations ఇవే

Prayanikudu

ప్రపంచంలో ఎన్ని వింతలు ( Wonders of the World ) ఉన్నాయో మీకు తెలుసా? ఏడు అనేగా మీరు అనేది…అయితే ఏడు తరువాత వింతలే లేవంటారా ? ఐ డోంట్ థింక్‌ సో .ఈ రోజు మీరు చూడబోయే ప్లేసెస్ ( Travel Destinations ) అన్నీ కూడా ప్రపంచంలోని 7 వింతలకు తక్కువేం కాదు.. మీరే చూడండి.

Europe Winter: ఈ చలికాలం యూరోప్‌లో వెళ్లాల్సిన Top 8 డెస్టినేషన్స్ ఇవే

winter desitnation in europe Prague, Czech Republic

యూరోప్ వెళ్లాలనేది ప్రతీ ప్రయాణికుడికి కల. యూరోప్‌లో ( Europe ) బెస్ట్ ప్లేసెస్ ఎంచుకోవడం అనేది ఒక కళ. కొంచెం రీసెర్చ్ చేస్తే మీరు కూడా ఈ కళలో ఆరితేరవచ్చు. అంత టైమ్ లేదంటే మాత్రం నేను మీకోసం ఏరి తీసుకొచ్చిన యూరోప్‌లోని ఈ 8 బెస్ట్ ప్లేసెస్ ( 8 Best Places In Europe ) లిస్ట్ చూసేయండి.

error: Content is protected !!