ఎక్స్‌పీరియం పార్క్‌కు దగ్గర్లో ఉన్న 10 సందర్శనీయ స్థలాలు | Places Near Experium Eco Park
హైదరాబాద్ నగరవాసుల కోసం ఇటీవలే ఎక్స్‌పీరియం ఇకో పార్కు ప్రారంభమైంది. చాలా మంది ఇక్కడికి వెళ్లాక టైమ్ ఉంటే దగ్గర్లో ఇంకేం చూడొచ్చు అని ఆలోచిస్తున్నారు. అలాంటి వారికోసం ( Places Near Experium Eco Park )ఈ ఇకో పార్కుకు సమీపంలో లేదా దారిలో, కొంచెం దూరంలో ఉన్న 10 సందర్శనీయ స్థలాలేంటో మీకు సూచిస్తున్నాను.