India Tourism : అక్టోబర్లో ఎక్కడికి వెళ్దాం? చల్లని వాతావరణం, పచ్చని అందాలు ఈ 3 ప్రదేశాలు బెస్ట్ ఆప్షన్
India Tourism : మన దేశంలోని చాలా చోట్ల అక్టోబర్ నెలలో వర్షాలు తగ్గిపోయి వాతావరణం చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది.
India Tourism : మన దేశంలోని చాలా చోట్ల అక్టోబర్ నెలలో వర్షాలు తగ్గిపోయి వాతావరణం చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది.
కైట్ ఫెస్టివల్…సాధారణంగా మనం మకర సంక్రాంతి సమయంలోనే పతంగులు ఎగురువేస్తాం. కానీ ప్రపంచంలోనే కొన్ని దేశాలు సంవత్సరం పొడవునా గాలిపటాలు ఎగురవేస్తాయి. ఈ గాలిపటాలు ఆకారంలో పెద్దగా, విభిన్నంగా ఉంటాయి. ఈ గాలిపటాలను ఎగురవేసేందుకు ఫెస్టివల్స్ ( Kite Festival) కూడా నిర్వహిస్తాయి కొన్ని దేశాలు. మరి ప్రపంచంలో గాలి పటాలు ఎగురవేసే దేశాల్లో టాప్ 10 దేశాలేవో చూసేద్దామా
ప్రపంచ వ్యాప్తంగా లూనార్ న్యూ ఇయర్ సంబరాలు మొదలయ్యాయి. దీనిని చైనీస్ న్యూ ఇయర్ ( Lunar New Year 2025 ) అని కూడా అంటారు. లూనార్ న్యూ ఇయర్ ప్రత్యేేకతలు ఏంటి ? ఏఏ దేశాల్లో సెలబ్రేట్ చేస్తారు..మరెన్నో విశేషాలు తెలుసుకుందామా ..
ప్రతీ ఏడాది చైనాలోని హర్బిన్ అనే ప్రాంతం ఒక మంచు కళాఖండంగా మారుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఐస్ ఫెస్టివల్ ( Harbin Ice Festival ) ఇక్కడే జరుగుతుంది. ఇక్కడ మంచుతో పెద్ద పెద్ద కోటలు, గోడలు వంటివి ఎన్నో అద్భుతమైన నిర్మాణాలు ఏర్పాటు చేస్తారు.
విదేశీ పక్షులకు ఆవాసంగా మారింది తిరుపతిలోని నేలపట్టు బర్డ్ శాంక్చువరి . వేలాది కిమీ ప్రయాణించి సైబీరియా, రష్యా ( Russia ), ఆఫ్రికా, శ్రీలంకా ( Sri Lanka ) వంటి దేశాల నుంచి వచ్చే ఎన్నో రకాల పక్షులను చూసేందుకు ఏపీ ప్రభుత్వం ఏటా ఫ్లెమింగోస్ ఫెస్టివల్ ( Flamingos Festival 2025 Facts ) నిర్వహిస్తుంది. ఈ ఫెస్టివల్ విశేషాలు ఇవే…
క్రిస్మస్ అంటే శాంతాక్లాస్ ( Santa Clause ) వచ్చేసి కోరింది ఇచ్చేయడమే అనుకుంటారు చాలా మంది. ఎందుకంటే టీవీల్లో చాలా మంది చూసేది అదే కాబట్టి. అయితే క్రిస్మస్ పండగను చాలా మంది తమ ఆచారాలు, ప్రాంత విశిష్టతను బట్టి సెలబ్రేట్ చేసుకుంటారు. ఇందులో కొన్ని చోట్ల మాత్రం మనం ఎక్కడా వినని విధంగా వింతగా ( Bizarre Christmas ) సెలబ్రేట్ చేస్తుంటారు. అలాంటి వింత క్రిస్మస్ ఆచారాలు, వేడుకలు