Night Out In Dhoolpet : ధూల్‌పేట్‌లో అర్థరాత్రి వినాయకుడి జాతర
Night Out In Dhoolpet : వరసిద్ధి వినాయకుడి పండగ వచ్చింది అంటే ధూల్‌పేట్ మొత్తం సందడిగా మారిపోతుంది. విగ్రహాలను కొనేవారు, చూసేందుకు వచ్చేవారు, బిజీబిజీగా విగ్రహాలను పూర్తి చేసే కళాకారులు…విగ్రహాలను తరలించే భక్తులతో సందడిగా మారిపోతుంది .