Valley of Flowers : వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్.. పూల లోకంలో విహారం.. జూలైలో తప్పక చూడాల్సిన ప్లేసులివే !

Valley of Flowers : వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్.. పూల లోకంలో విహారం.. జూలైలో తప్పక చూడాల్సిన ప్లేసులివే !

Valley of Flowers : ఉత్తరాఖండ్‌లో ఉన్న వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ గురించి చాలా మంది వినే ఉంటారు. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. వర్షాకాలంలో ఇక్కడి పచ్చిక బయళ్ళు అద్భుతమైన ఆల్పైన్ పూలతో నిండిపోయి, ఒక కలల ప్రపంచంలో నడుస్తున్నట్లు అనిపిస్తుంది.

Valley Of Flowers : ఆంజనేయుడు సంజీవని కోసం ఆగిన ప్రదేశం
| |

Valley Of Flowers : ఆంజనేయుడు సంజీవని కోసం ఆగిన ప్రదేశం

1931 వరకు ప్రపంచానికి తెలియనిఅందమైన లోయ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ (Valley Of Flowers ) గురించి పూర్తి సమాచారాన్ని మీతో షేర్ చేసుకోనున్నాను.