Richest Temples in India : భారతదేశంలో అత్యంత ధనిక ఆలయాలు ఇవే.. ఆ ఒక్క గుడికే రూ.3 లక్షల కోట్లు ?
Richest Temples in India : భారతదేశంలో లెక్కలేనన్ని దేవాలయాలు ఉన్నాయి. ఇవి కేవలం భక్తికి కేంద్రాలు మాత్రమే కాదు, అపారమైన సంపదకు నిలయాలు కూడా.
Richest Temples in India : భారతదేశంలో లెక్కలేనన్ని దేవాలయాలు ఉన్నాయి. ఇవి కేవలం భక్తికి కేంద్రాలు మాత్రమే కాదు, అపారమైన సంపదకు నిలయాలు కూడా.
Ancient Temples : భారతదేశం ఆధ్యాత్మికతకు, ప్రాచీన చరిత్రకు, అద్భుతమైన నిర్మాణ కళకు పెట్టింది పేరు. ముఖ్యంగా ఉత్తర భారతదేశం అసంఖ్యాకమైన పురాతన దేవాలయాలకు నిలయం. ఈ దేవాలయాలు కేవలం పూజా స్థలాలు మాత్రమే కాకుండా, గత చరిత్రకు, ఆధ్యాత్మిక జ్ఞానానికి, అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిదర్శనాలు.