hemkunt express

ప్రయాణికుడిపై క్యాటెరింగ్ సిబ్బంది దాడి…రంగంలోకి రైల్వే శాఖ | Hemkunt Express

తమపై ఫిర్యాదు చేసిన ప్రయాణికుడిపై దాడి చేసిన క్యాటరింగ్ సిబ్బందిపై రైల్వే శాఖ చర్యలు తీసుకుంది. రైలులో (Hemkunt Express ) ప్రయాణిస్తున్న వ్యక్తి తన వద్ద వాటర్ బాటిల్ కోసం ఎమ్మార్పి కన్నా ఎక్కువ డబ్బు తీసుకున్నారని రైల్వే శాఖకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆగ్రహించిన క్యాటరింగ్ సిబ్బంది అతడి సీటు వద్దకు వెళ్లి దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది