ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని ప్రయాణించడం అంటే ఇదే! Himachal Pradesh
హిమాచల్ ప్రదేశ్ అంటే అందమైన పర్వతాలు, అద్భుతమైన చరిత్ర, సంప్రదాయాలు, ఆచారాలతో పాటు సన్నని, ఇరుకైన రోడ్డు మార్గాలకు కూడా ప్రసిద్ధి చెందినది. ఇక్కడ (Himachal Pradesh) కొన్ని రోడ్లపై ప్రయాణిస్తే ఎంత థ్రిల్లింగ్‌గా అనిపిస్తుందో అంతే భయంగా కూడా అనిపిస్తుంది. ఇలాంటి ఫియర్ అండ్ థ్రిల్‌ను చూపించే ఒక వీడియో ఇప్పుడు నెట్టింట సందడి చేస్తోంది.