చైనా కుర్రోడి నోట…రామ్ చరణ్ మాట… అక్కడ చెర్రీ ఎంత పాపులరో చూడండి | Chinese Person Asked About Ram Charan
ప్రస్తుతం చైనాలో ఉన్న ఒక హిందీ వ్లాగర్ చైనాలో ఒక యువకుడికి హిందీ పాట వినిపించాడు. అది వినకుండా ఆ చైనా వ్యక్తి నోట చరణ్ మాట ( Chinese Person Asked About Ram Charan ) వినిపించడంతో హిందీ వ్లాగర్ షాకయ్యాడు. ఎందుకంటే రామ్ చరణ్ అంత పాపులర్ అని అతనికి తెలియదు.