Dasara Navaratri : నవరాత్రులలో ఏ రోజు ఏ అమ్మవారిని ఎలా పూజించాలి? ఏ నైవేద్యం సమర్పించాలో తెలుసా ?
Dasara Navaratri :దసరా నవరాత్రులు అంటే అమ్మవారిని తొమ్మిది రోజులు తొమ్మిది రూపాల్లో పూజించుకునే పండుగ.
Dasara Navaratri :దసరా నవరాత్రులు అంటే అమ్మవారిని తొమ్మిది రోజులు తొమ్మిది రూపాల్లో పూజించుకునే పండుగ.
Top 3 Ganesh Artists : అందరికీ నమస్కారం, నేను మీ ఎంజి కిషోర్. ఈ రోజు హైదరాబాద్‌లో ఫేమస్ ప్లేస్ అయిన ధూల్‌పేట్‌కు సంబంధించిన వీడియోను మీతో షేర్ చేసుకోబోతున్నాను. వినాయకుడి భక్తులకు ధూల్‌పేట్ అంటే ఒక ఇమోషన్..ఇక్కడి వినాయకుడి విగ్రహాలను కొనడానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా భక్తులు వస్తుంటారు.
Varalakshmi Vratam: శ్రావణ మాసం అంటేనే పండుగలు, వ్రతాలకు నెలవు. ఈ మాసంలో వచ్చే ప్రతి పండుగకు ఒక ప్రత్యేకత ఉంది.
Vijayawada : విజయవాడలోని పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రి పైన ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఈసారి ఎంతో ఘనంగా శాకంబరీ ఉత్సవాలను నిర్వహించడానికి సిద్ధమవుతోంది.
Nashik Kumbh Mela 2025: మహారాష్ట్ర ప్రభుత్వం త్వరలో జరగనున్న నాసిక్, త్రయంబకేశ్వర్‌లోని సింహాస్థ కుంభమేళా తేదీలను అధికారికంగా ప్రకటించింది. ఈ మహా ఆధ్యాత్మిక వేడుక అక్టోబర్ 31, 2025న ప్రారంభమై రికార్డు స్థాయిలో 18 నెలల పాటు కొనసాగుతుంది.