metro_rtc_one_logo_final
| | |

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్: మెట్రో + ఆర్టీసీ కి ఒకే పాస్! – Metro RTC Combined Pass

Metro RTC Combined Pass : హైదరాబాద్‌లో మెట్రో-ఆర్టీసీ ఉమ్మడి పాస్ త్వరలో! సీఎస్ సంజయ్ జాజు ఆదేశం, పాతనగరం మెట్రో విస్తరణపై కీలక అప్డేట్. పూర్తి వివరాలు.