Summer Ooty : చిత్తూరులోని సమ్మర్ ఊటీ.. హార్స్‌లీ హిల్స్‌కు వెళ్తే ప్రకృతి అందాలు మీ మనసును దోచేస్తాయి
Summer Ooty :చిత్తూరు జిల్లా (Chittoor district) ఆలయాలకు మాత్రమే కాకుండా, అనేక ఇతర పర్యాటక ప్రదేశాలకు (Tourist destinations) కూడా నిలయం.
Summer Ooty :చిత్తూరు జిల్లా (Chittoor district) ఆలయాలకు మాత్రమే కాకుండా, అనేక ఇతర పర్యాటక ప్రదేశాలకు (Tourist destinations) కూడా నిలయం.
Horsely Hills: ఈ ప్రాంతానికి అసలు పేరు ఏనుగు మల్లమ్మ కొండ. చలికాలంలో ఉష్ణోగ్రత కేవలం 3 డిగ్రీల వరకు ఉంటుంది. వేసవిలో కూడా సుమారు 32 డిగ్రీల సెల్సియస్ వద్ద చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.
Hill Stations : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ప్రజలు, పర్యాటకులు ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి చల్లని ప్రదేశాలకు వెళ్లాలని కోరుకుంటారు. హైదరాబాద్ చుట్టూ అనేక అందమైన కొండ ప్రాంతాలు ఉన్నాయి. ఇవి వేడి నుంచి ఉపశమనాన్ని, చల్లని వాతావరణాన్ని అందిస్తాయి.