బేగంబజార్ లో భూమిలో నుండి వెలసిన అమ్మవారు – 130 ఏళ్ల భూలక్ష్మీ మాత రహస్యం | Bhulakshmi Mata Temple
Bhulakshmi Mata Temple : హైదరాబాద్ లో 50 దేవాలయాలను కవర్ చేయాలని మొదలుపెట్టిన నా కొత్త సిరీస్ Hyderabad Temple Rush లో ఇది మొదటి ఎపిసోడ్. మొదటి గుడిగా నేను ఎంచుకుంది నా చిన్ననాటి జ్ఞాపకాలతో ముడిపడి ఉన్న బేగంబజార్ భూలక్ష్మీ మాత ఆలయం.
